భక్తులకు సదుపాయములు
1. ఈ తపోభూమి లో ధ్యానానికి ఉన్న ప్రాధాన్యత, భాగవత ప్రవచనానికి ఉన్న విశిష్టతను దృష్టి లో ఉంచుకుని, ఏకకాలంలో 500 మంది కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకునే వీలున్న ధ్యానమందిరం, భాగవత ప్రవచన మందిరం నిర్మించబడ్డాయి.
2. ఏకకాలంలో 500 మంది వరకు భోజనాలు చేయగల భోజనాలయం.
3. భక్తులకు సర్వ సదుపాయాలు గల 42 గదులు ఇంకా కలసికట్టుగా ఉండగల సత్రము ( Dormitory) మాదిరి సదుపాయములు.
4. విద్యుత్ లేని సమయంలో నడపగల డీజిల్ జనరేటరు, వేడినీటి సదుపాయం, కొన్ని Air conditiined rooms, అవసరాన్ని బట్టి room heaters.