కలి ప్రవేశం చేయని పుణ్యభూమి, 88 వేల భగవత్ చింతన గల సామాన్య భక్తులను మహర్షులుగా మార్చిన తపోభూమి నైమిశారణ్యం.
దర్శించినంతనే జ్ఞానం పొందగలిగిన ఈ పవిత్ర ప్రదేశాన ఇంతటి శక్తి ధామము నిర్మించగలగడం ఆ అమ్మ సంకల్పమే!
నైమిశారణ్యంకు వచ్చే యాత్రికులకు అన్ని రకాల సదుపాయాలు కలుగచేస్తూ, దర్శించలేని భక్తులకు కూడా ఈ సుక్షేత్రం తో అనుభంధం కలుగచేయ గలగడం విశేషమైన సంతృప్తి ఇచ్చే విషయం!
సదా భగవానుని సేవలో
-గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి






Trishakthi Dhamam,
Naimisharanya

Aasrem dfgum dolor sivst amet, consectetur adipisicing elitvde, sed dvo eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad micnim veniam, quis nostrud exercita.

View More

గమనిక : మాకు ఎటువంటి మధ్యవర్తులు లేరు. కావున వసతి బుక్ చేసుకొనుటకు సంప్రదింపుల విభాగంలో గల ఫోన్ నెంబరు ఉపయోగించగలరు.


ఫోటో గ్యాలరీ